Shah Rukh Khan : 50 లక్షలు ఇవ్వకుంటే.. షారుక్ ఖాన్‌కు బెదిరింపు కాల్
Shah Rukh Khan : షారుక్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. 50 లక్షలు ఇవ్వాలంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి .. షారుక్‌ను బెదిరించినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. బాంద్రా పోలీసు స్టేషన్లో దీనిపై కేసు నమోదు అయ్యింది.
ముంబై: బాలీవుడ్ ఫిల్మ్ స్టార్ షారుక్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. 50 లక్షలు ఇవ్వాలంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి .. షారుక్‌ను బెదిరించినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. బాంద్రా పోలీసు స్టేషన్లో దీనిపై కేసు నమోదు అయ్యింది. గుర్తు తెలియని వ్యక్తిపై ఆ కేసును రిజిస్టర్ చేశారు. భారత న్యాయ సంహితలోని 308(4), 351(3)(4) సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు.
చత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్ నుంచి నేరుగా ముంబై పోలీసులకే బెదిరింపు కాల్ వచ్చింది. ఫైజాన్ అనే యువకుడి ఆ బెదిరింపు ఫోన్ కాల్ చేసినట్లు తెలిసింది. గత అక్టోబర్‌లో కూడా షారుక్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. పఠాన్, జవాన్ సినిమాలు హిట్ కొట్టిన తర్వాత ఆ కాల్స్ వచ్చాయి.
ఇటీవల మరో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఫోన్ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆ బెదిరింపులకు పాల్పడింది. కృష్ణ జింకను చంపిన కేసులో.. బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్‌ను వెంటాడుతున్నది. ఆ గ్యాంగ్ అతని వద్ద 5 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

