సల్మాన్ సీటీమార్ సాంగ్‌కు సూపర్భ్ రెస్పాన్స్

డీజే చిత్రంలోని సీటీమార్ అనే సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఇదే పాటను రాధే సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్‌తో రీమేక్ చేయించాడు సల్మాన్ ఖాన్. ఇటీవల ఈ వీడియో సాంగ్‌ను విడుదల చేస్తూ.. సల్లూ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. బన్నీ డ్యాన్స్‌ను ప్రశంసిస్తూనే తన పాటను ప్రమోట్ చేసుకున్నాడు. అయితే ఈ పాట షార్ట్ టైంలో వంద మిలియన్ వ్యూస్ రాబట్టడంతో దేవి శ్రీ ప్రసాద్ సంతోషం వ్యక్తం చేస్తూ స్మాల్ వీడియో ఒకటి విడుదల చేశాడు. ఈ వీడియో ఆకట్టుకుంటుంది.
బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘రాధే: ద మోస్ట్ వాంటెడ్ భాయ్’. సౌతిండియన్ స్టార్ ప్రభుదేవా ఈ సినిమాను రూపొందించాడు. మేఘా ఆకాశ్, దిశాపటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణ్ దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని సల్మాన్, అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు.ముంబైలోని డ్రగ్స్ మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది.2017లో వచ్చిన కొరియన్ సినిమా ‘ద ఔట్ లాస్’ అనే సినిమాకు ‘రాధే’ రీమేక్‌గా వస్తోంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను జీ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేస్తున్నారు. అదే రోజు ఓటీటీలోనూ రిలీజ్ చేయబోతున్నారు.
A MILLION THANKS 4 d FASTEST 100 MILLION #SeetiMaar 🙏
— DEVI SRI PRASAD (@ThisIsDSP) May 8, 2021
ThankU dear @BeingSalmanKhan bhai🙏& @PDdancing Master🙏
Here's a small VIDEO wit some EXCLUSIVE BTS Pics & a Performance Footage 4 all of YOU as my GRATITUDE 4 ur IMMENSE LOVE 4 SEETIMAAR♥️🕺💃🙏https://t.co/7I55OVTkeJ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

