Sebastian PC524 Trailer Review | ‘సెబాస్టియన్’ ట్రైలర్ రివ్యూ.. కొత్తగా ట్రై చేసిన కిరణ్ అబ్బవరం
టాలెంట్ ఎంత ఉన్నా అదృష్టం కూడా ఉంటేనే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి. అలాంటిది గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి వరుస అవకాశాలు దక్కించుకుంటూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నిలబడటం అంటే చిన్న విషయం కాదు.. పైగా ఇప్పుడున్న పోటీలో నెగ్గుకురావడం.. హిట్లు కొట్టడం అనేది అద్భుతమే. అలాంటి అద్భుతాన్ని చేసి చూపిస్తున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇప్పటికే ఈయన నటించిన రెండు సినిమాలకు మంచి గుర్తింపు వచ్చింది. టాలెంట్ ఎంత ఉన్నా అదృష్టం కూడా ఉంటేనే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి. అలాంటిది గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి వరుస అవకాశాలు దక్కించుకుంటూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.
రాజావారు రాణిగారు (rajavaru ranigaru) సినిమాతో వచ్చిన ఈ కుర్రాడు.. గతేడాది కరోనా సమయంలో తన ఎస్ఆర్ కళ్యాణమండపం (sr kalyana mandapa విడుదల చేసి విజయం అందుకున్నాడు ఈ కుర్ర హీరో.
ఈ సినిమాకు కథ మాటలు స్క్రీన్ ప్లే ఆయనే రాసుకున్నాడు. 2 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 6 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ఈ హీరో చేతిలో 4 సినిమాలున్నాయి. సినిమాలపై ఉన్న ఇష్టంతో చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాడు. వచ్చీ రాగానే వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు.
ఆ తర్వాత ఇప్పుడు సెబాస్టియన్ (Sebastian PC524 Trailer)అంటూ వచ్చేస్తున్నాడు. ఈ సినిమా మార్చ్ 4న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. రేచీకటి ఉన్న పోలీస్ గా ఇందులో కొత్తగా ప్రయత్నిస్తున్నాడు కిరణ్. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా బాగానే ఉంది. కచ్చితంగా ఈ సినిమాతో మరో హిట్ కొడతానని ధీమాగా చెప్తున్నాడు ఈ కుర్రాడు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు పోటీగా తన సినిమాను తీసుకొస్తున్నాడు.
ప్రస్తుతం ‘సెబాస్టియన్’తో పాటు ‘సమ్మతమే’, ‘ వినరో భాగ్యము విష్ణు కథ’, ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమాలు చేస్తున్నాడు. ఇందులో వినరో భాగ్యము విష్ణుకథ గీతా ఆర్ట్స్ 2లో వస్తుంది. ఎక్కువగా కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు కిరణ్. దానికి తోడు సొంతంగా కథలు కూడా రాసుకుంటున్నాడు. ఈ మూడు సినిమాలతో పాటు మరికొన్ని సబ్జెక్టులు కూడా విన్నాడు కిరణ్ అబ్బవరం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

