Sebastian PC 524 Trailer | రేచీక‌టి కానిస్టేబుల్‌గా కిర‌ణ్ అబ్బ‌వ‌రం..ఫ‌న్నీగా సెబాస్టియ‌న్ ట్రైల‌ర్‌

ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) న‌టిస్తోన్న తాజా చిత్రం ‘సెబాస్టియ‌న్ పీసీ 524’ (Sebastian PC524 Trailer) . బాలాజీ సయ్యపురెడ్డి (Balaji Sayyapureddy) దర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ట్రైల‌ర్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు