ప్రతీకారం తీర్చుకునే డాక్టర్
సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘తీర్పుగల్ విర్కపడుమ్'..‘కట్టప్ప జడ్జిమెంట్' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై రావూరి వెంకటస్వామి ఈ నెల 13న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘తీర్పుగల్ విర్కపడుమ్’..‘కట్టప్ప జడ్జిమెంట్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై రావూరి వెంకటస్వామి ఈ నెల 13న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఓ డాక్టర్ తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే చిత్ర ఇతివృత్తమని, సత్యరాజ్ పాత్ర పవర్ఫుల్గా సాగుతుందని చిత్రబృందం పేర్కొంది.
‘బాహుబలి’లో కట్టప్ప పాత్ర ద్వారా సత్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారని, అందుకే ఈ చిత్రానికి ‘కట్టప్ప జడ్జిమెంట్’ అనే టైటిల్ను పెట్టామని మేకర్స్ తెలిపారు. ధెరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్మృతి వెంకట్, హరీష్ ఉత్తమన్, మధుసూదన్ రావు, రవిప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రల్ని పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

