స్కైలాబ్ వినోదాలు

సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్‌రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్కైలాబ్’. విశ్వక్ కందెరావ్ దర్శకుడు. పృథ్వీ పిన్నమరాజు నిర్మాత. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ను ఆదివారం కథానాయిక తమన్నా విడుదలచేసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘1979 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడికల్ చిత్రమిది. అమెరికా స్పేస్ స్టేషన్ ప్రయోగించిన స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూగోళం నాశనమైపోతుందని అప్పట్లో వార్తలొచ్చాయి. ప్రపంచంలోని అన్ని న్యూస్ఛానల్స్, పత్రికల్లో ఆ సంఘటనకు సంబంధించిన కథనాలు వచ్చాయి. స్కైలాబ్ ఘటన తెలుగు రాష్ట్రంలోని బండలింగపల్లిలో ఉండే గౌరి, ఆనంద్, రామారావు జీవితాల్లో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందనేది ఈ చిత్ర ఇతివృత్తం. ఆద్యంతం వినోదప్రధానంగా ఈసినిమా సాగుతుంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాల్ని వెల్లడిస్తాం’ అని అన్నారు. తనికెళ్లభరణి, తులసి ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సహనిర్మాత: నిత్యామీనన్, కెమెరామెన్: ఆదిత్య జవ్వాది, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Nithya menon
- Sathyadev
- skylab
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

