Sara Arjun | 1300 మందిని ఆడిషన్స్ చేశారట.. ధురంధర్లో సారా అర్జున్ ఎలా ఫైనల్ అయిందంటే..?
Sara Arjun | ధురంధర్లో యలినా జమాలి పాత్ర కోసం సారా అర్జున్ను ఎలా ఎంపిక చేశామనే ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు కాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ చాబ్రా .
Sara Arjun | చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన సారా అర్జున్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ధురంధర్. ఒక్క సినిమాతో ఇండియావైడ్‌గా సూపర్ ఫేం సంపాదించింది సారా అర్జున్. ధురంధర్లో సారా అర్జున్ను యలినా జమాలి పాత్ర కోసం ఎలా ఎంపిక చేశామనే ఆసక్తికర విషయాన్ని కాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ చాబ్రా వెల్లడించాడు.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆదిత్య ధర్ (డైరెక్టర్)కు చాలా మంది హీరోయిన్లు మెసేజ్ చేశారు. వారంతా రణ్వీర్తో కలిసి నటించేందుకు ఆసక్తి చూపించారు. నాకు కూడా చాలా మెసేజ్‌లు వచ్చాయి. ఈ రోల్ కోసం కొత్త వారిని ఎంపిక చేసుకోవాలని ఆదిత్యకు చాలా క్లియర్‌గా చెప్పా. వేరే సినిమాల్లో చేసిన ఫేమస్ హీరోయిన్లు అయితే ఈ పాత్రకు సరిపోరని ప్రకటించినప్పుడే చెప్పాను. రణ్వీర్ సింగ్‌తో ఇంతకు ముందు నటించిన హీరోయిన్ అయితే ప్రేక్షకులు కనెక్ట్ కాలేరని చెప్పాను. ఎందుకంటే ఈ చిత్రం (ధురంధర్2)లో హీరో పాకిస్థాన్‌కు వెళ్లి ఆమెను అక్కడ కలుస్తాడు. కాబట్టి ప్రేక్షకులకు అది ఒక సర్ప్రైజ్లా ఉండాలనుకున్నాం. ఈ రోల్ కోసం సుమారు 1300 మందిని ఆడిషన్ చేశాం. ఫైనల్‌గా సారా అర్జున్ను ఒకే చేశామని చెప్పుకొచ్చాడు.
Read Also :
Rakasa | దుమ్మురేపిన ‘రాకాస’ ఫస్ట్ డే కలెక్షన్స్ … సంగీత్ శోభన్ హారర్ కామెడీకి పాజిటివ్ టాక్
Actor | టీ షాప్ కూల్చివేతపై నటుడు పీలా గంగాధర్ ఆవేదన…జీహెచ్ఎంసీ చర్యలపై ప్రశ్నలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

