Rakshit Shetty Interview | లవ్‌స్టోరీ చేయాలని ఫిక్సయ్యా.. సప్త సాగరాలు దాటి హీరో రక్షిత్ శెట్టి ఇంటర్వ్యూ
Rakshit Shetty Interview | కన్నడ హీరో రక్షిత్ శెట్టి ( Rakshit Shetty) నటించిన కన్నడ చిత్రం Sapta Sagaradaache Ello..తెలుగులో సప్త సాగరాలు దాటి (Sapta Sagaralu Dhaati). ఈ మూవీ సెప్టెంబర్ 22న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ చేశాడు రక్షిత్ శెట్టి.. సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే..
Rakshit Shetty Interview | 777 చార్లీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు కన్నడ హీరో రక్షిత్ శెట్టి ( Rakshit Shetty). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటించిన కన్నడ చిత్రం Sapta Sagaradaache Ello.. తెలుగులో సప్త సాగరాలు దాటి (Sapta Sagaralu Dhaati). హేమంత్ ఎం రావు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 22న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ చేశాడు రక్షిత్ శెట్టి.. సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే..
సప్త సాగరాలు దాటి గురించి..
కవితాత్మకంగా అందంగా చిత్రీకరించబడ్డ సినిమా. ఒరిజినల్‌గా హేమంత్ దశాబ్దం క్రితం కథ రాసుకున్నారు. ఆ తర్వాత డెవలప్మెంట్స్ చేసి.. నిజమైన ప్రపంచం నుంచి పుట్టిన ప్రేమకథలోని ఒరిజినాలిటీని మిస్సవకుండా తెరకెక్కించాడు.
డైరెక్టర్ హేమంత్ ఎం రావుతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది..?
777 చార్లీ తర్వాత లవ్‌స్టోరీ చేయాలని ఫిక్సయ్యా. హేమంత్ 12 ఏండ్లుగా తన వద్ద ఉన్న స్క్రిప్ట్‌తో నన్ను సంప్రదించాడు. హేమంత్ కాన్సె్ప్ట్, యూనిక్ స్టైల్ వల్ల మా కాంబినేషన్ ఒకే అయింది.
తెలుగులో విడుదల చేసేందుకు కారణం?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి దివ్య నాకు చాలా కాలంగా తెలుసు. కన్నడ వెర్షన్‌కు వచ్చిన ప్రశంసలతో తెలుగులో విడుదల చేయాలని నిర్ణయించాం. తెలుగు ప్రేక్షకులకు కూడా చేరాల్సిన అవసరం ఉందని దివ్య బలంగా నమ్మింది. అందుకే తెలుగులో విడుదలకు రెడీ అవుతోంది.
టైటిల్ వెనకున్న స్టోరీ గురించి..
టైటిల్ కన్నడ పద్యం నుంచి తీసుకుంది. ఎక్కడో ఏడు సముద్రాలు దాటి అని టైటిల్ అర్థం. మేం భౌతికంగా ప్రదేశానికి వెళ్లలేదు. సినిమా కాన్సెప్ట్ చాలా లోతైన ప్రేమ, ఫ్యామిలీ, జీవిత లక్ష్యాలతో అర్థవంతంగా ఉంటుంది.
సంగీతం గురించి ఏం చెప్తారు..?
డైరెక్టర్ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే ప్రతీ సీన్‌కు మ్యూజిక్‌ను రెఫరెన్స్‌గా తీసుకున్నాడు. కథ వివరించే టైంలో కూడా సంగీతాన్ని ప్లే చేశాడు. సీన్ ట్రీట్ మెంట్, సౌండ్ ఎఫెక్స్ట్ బాగా పండాలని మేమంతా తీవ్రంగా శ్రమించాం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

