Sankranthi 2023 movies | సంక్రాంతి బరిలో గెలిచేదెవరు..? ఈ వారం సందడి చేసే సినిమాలివే
సంక్రాంతి (Sankranthi 2023) నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రాలు లైన్లో ఉండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ రసవత్తరంగా ఉండనుంది. సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చాలా కాలం తర్వాత ఒక్క రోజు తేడాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంక్రాంతి బరిలో నిలుస్తున్న చిత్రాలివే..
ప్రతీ వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి ఉంటుందని తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సారి కూడా కొత్త సినిమాల రిలీజ్‌తో బాక్సాఫీస్ సందడిగా మారనుంది. అయితే సంక్రాంతి (Sankranthi 2023) నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రాలు లైన్లో ఉండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ రసవత్తరంగా ఉండనుంది. సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చాలా కాలం తర్వాత ఒక్క రోజు తేడాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు.
మరోవైపు అజిత్, విజయ్ ఒకే రోజు బరిలో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.పొంగళ్, సంక్రాంతి పోటీలో ఎవరు గెలుస్తారని ఎక్జయిటింగ్ ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. సంక్రాంతి బరిలో నిలుస్తున్న చిత్రాలివే..
వీరసింహారెడ్డి..
వీరసింహారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
వాల్తేరు వీరయ్య.
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసణ్ హీరోయిన్గా మెరవనుంది. జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతోంది.

వారిసు..
వంశీపైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం వారిసు. తెలుగులో వారసుడు టైటిల్‌తో తెరకెక్కుతుంది. వారిసు (తమిళ్) జనవరి 11న విడుదల కానుండగా.. వారసుడు (తెలుగు) జనవరి 14న రిలీజ్ అవుతుంది.
తునివు :
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం తునివు. హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగులో తెగింపు టైటిల్‌తో వస్తుంది. మంజు వారియర్ ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. తునివు జనవరి 11న విడుదలవుతుంది.
కళ్యాణం కమనీయం :

టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ , ప్రియా భవానీ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కళ్యాణం కమనీయం (Kalyanam Kamaneeyam). యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అనిల్ కుమార్ అల్ల డైరెక్ట్ చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

