జానపద కథలాంటి సినిమా
సంగీత్శోభన్, నయన్సారిక జంటగా నటించిన చిత్రం ‘రాకాస’. మానసశర్మ దర్శకురాలు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.
సంగీత్శోభన్, నయన్సారిక జంటగా నటించిన చిత్రం ‘రాకాస’. మానసశర్మ దర్శకురాలు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. గ్లింప్స్ నుంచే ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడిందని, ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే చిత్రమిదని, ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తారని చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల చెప్పింది. ఫాంటసీ, అడ్వెంచర్, ఫన్ కలబోసిన సినిమా ఇదని, రామ్‌చరణ్ ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడటం ధైర్యాన్నిచ్చిందని హీరో సంగీత్శోభన్ అన్నారు.
మన జానపద కథలు ఈ తరం వారు అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశామని, అందమైన చందమామ కథలా ఆకట్టుకుంటుందని దర్శకురాలు మానసశర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎదురురోలు, సంగీతం: అనుదీప్‌దేవ్, నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్, రచన-దర్శకత్వం: మానసశర్మ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

