సంక్రాంతి చిన్నోడి మజాకా
రవితేజతో బ్లాక్బాస్టర్ ‘ధమాకా’ అందించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన.. ఇప్పుడు సందీప్‌కిషన్‌తో ‘మజాకా’ చేస్తున్నారు. రాజేష్ దండా నిర్మాత. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా టైటిల్, రిలీజ్ టైమ్‌తో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
రవితేజతో బ్లాక్బాస్టర్ ‘ధమాకా’ అందించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన.. ఇప్పుడు సందీప్‌కిషన్‌తో ‘మజాకా’ చేస్తున్నారు. రాజేష్ దండా నిర్మాత. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా టైటిల్, రిలీజ్ టైమ్‌తో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో సందీప్‌కిషన్ పర్ఫెక్ట్ సంక్రాంతి చిన్నోడిగా కనిపించారు. సంప్రదాయ పంచెకట్టు, చొక్కా ధరించి, భుజంపై పెద్ద టేప్‌రికార్డర్‌తో కూర్చీపై కూర్చొని ఎంటైర్టెన్మెంట్ మోడ్‌లో కనిపిస్తున్నారు. రావు రమేశ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: లియోన్ జేమ్స్, సహనిర్మాత: బాలాజీ గుత్తా, నిర్మాణం: ఏకే ఎంటైర్టెన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

