Samantha: హాట్ టాపిక్గా సమంత రెమ్యునరేషన్.. అందరు షాక్

నాగ చైతన్య నుండి విడిపోయాక సమంత రూట్ మార్చింది. గ్లామర్ పరంగానూ తాను తగ్గేదెలే అనే సంకేతాలను ఇస్తూనే వరుస ప్రాజెక్టులకు ఓకే చెబుతుంది. ఇప్పటికే రెండు బైలింగ్వల్ చిత్రాలను ఓకే చెప్పిన సమంత బాలీవుడ్లోకి ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఫస్ట్ టైమ్ ఐటెమ్ సాంగ్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
‘పుష్ప’లో సమంత ప్రత్యేక గీతంతో సందడి చేయనుంది అనే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘‘పుష్ప’ చిత్రంలోని ఐదో పాట ఎంతో ప్రత్యేకమైంది. ఈ స్పెషల్ సాంగ్కు స్పెషల్ వ్యక్తి ఉంటేనే బాగుంటుందనిపించింది. అలా సమంతను సంప్రదించాం. ఆమె వెంటనే ఓకే చేశారు’ అని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. తన కెరీర్లో సమంతకు ఇదే తొలి ఐటెమ్ సాంగ్ కానుంది.
స్పెషల్ సాంగ్ కోసం సమంత నాలుగు రోజుల పాటు షూటింగ్లో పాల్గొననుంది. ఇందు కోసం ఆమె కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ వసూలు చేయనుందనే టాక్ నడుస్తుంది. గతంలో పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, తమన్నాలు కూడా ఈ రేంజ్లో రెమ్యునరేషన్ అందుకోలేదు. చూస్తుంటే సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని అనిపిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- pushpa
- remuneration
- Samantha
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

