Samantha | కమర్షియల్ బ్రేక్ కోసం సమంత తీవ్ర ప్రయత్నాలు..!
ఊ అంటావా ఊఊ అంటావా (Oo Antava Oo Oo Antava) పాటతో అందరి గుండెల్లో అలజడులు రేపింది చెన్నై సుందరి సమంత (Samantha). ఈ భామ ఔట్ అండ్ ఔట్ గ్లామరస్ రోల్లో కనిపించి ఎలాగైనా కమర్షియల్ హిట్టు కొట్టాలని చూస్తోందట.
ఇటీవలే పుష్ప సినిమాలోని ఊ అంటావా ఊఊ అంటావా (Oo Antava Oo Oo Antava) అనే పాటతో అందరి గుండెల్లో అలజడులు రేపింది స్టార్ హీరోయిన్, చెన్నై సుందరి సమంత (Samantha). ఈ భామ ఔట్ అండ్ ఔట్ గ్లామరస్ రోల్లో కనిపించి ఎలాగైనా కమర్షియల్ హిట్టు కొట్టాలని చూస్తోందట. సామ్ గుణ శేఖర్ డైరెక్షన్లో శాకుంతలం (Shakuntalam), యశోద, విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో కాతువాకుల రెండు కాధల్ సినిమాతోపాటు తెలుగు, తమిళ భాషల్లో మరో సినిమాను లైన్లో పెట్టింది.
అయితే వీటిలో ఏ సినిమా కూడా సామ్‌లోని గ్గామరస్ ఫ్యాషన్ యాంగిల్‌ను చూపించలేదని అంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి ఫీ మేల్ సెంట్రిక్ చిత్రాలను ఎక్కువ కాలం చేస్తుంటే యూత్ అటెన్షన్‌ను తనవైపు తిప్పుకోవడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు. అయితే పుష్ప స్పెషల్ సాంగ్ సమంత రేంజ్‌ను అమాంతం పెంచేసింది. ఇలాంటి గ్లామరస్ రోల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ఓ సందర్భంలో చెప్పింది సామ్.
జూ.ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో ఛాన్స్ కోసం సమంత చాలానే ప్రయత్నించినా..మేకర్స్ ఫైనల్‌గా అలియాభట్ ను ఎంపిక చేసినట్టు ఇన్ సైడ్ టాక్. అంతేకాదు పలు కారణాల వల్ల కొన్ని కమర్షియల్ సినిమాలు కూడా చేజారిపోయాయట. స్టార్ తెలుగు డైరెక్టర్లను కలిసి తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్లాన్ చేసుకుంటుందని ఫిలింనగర్లో జోరుగా చర్చించుకుంటున్నారు జనాలు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

