Samantha: త్రిష, కీర్తి సురేష్‌లతో సమంత వీకెండ్ మస్తీ

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలలుగా మీడియాలో ఎక్కువగా నానుతూ వస్తుంది. చైతూతో విడాకులు తీసుకోనుందంటూ జోరుగా ప్రచారాలు జరుగుతున్నప్పటికీ దీనిపై ఏ మాత్రం స్పందించడం లేదు. తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ అన్నీ దాదాపు పూర్తి చేసిన సమంత ప్రస్తుతం హాలీడే మూడ్‌లో ఉంది. గోవా, తిరుపతి, చెన్నై ఇలా పలు ప్రాంతాలకు సోలోగా చక్కర్లు కొడుతుంది.
రీసెంట్గా సమంత తిరుపతిలో ప్రతక్ష్యం కాగా, తన జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని సంఘటనలు కారణంగా ఆమె ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంపైపు ప్రయాణిస్తున్నారని కొందరు కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రాములో పాపులర్ హీరోయిన్స్ త్రిష, కీర్తి సురేష్, కళ్యాణితో చిల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది.
తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనం తర్వాత సమంత డైరెక్ట్‌గా చెన్నైకి వెళ్లి తన ఫ్రెండ్స్‌ని కలిసినట్టు ఈ ఫొటోలని చూస్తుంటే అర్ధం అవుతుంది. సమంత నటించిన శాకుంతలం, కాతు వక్కుల రెండు కాదల్ చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు చైతూతో కలిసి ఈ అమ్మడు వెబ్ సిరీస్ చేయనుందనే టాక్ ఒకటి నడుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

