ట్రైన్లో దెయ్యం
తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఎస్ 5, నో ఎగ్జిట్'.
తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఎస్ 5, నో ఎగ్జిట్’. ఈ చిత్రాన్ని శౌరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శ్యామ్యూల్, షేక్ రహీమ్, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్ కొండెపూడి నిర్మిస్తున్నారు. భరత్ కోమలపాటి (సన్నీ) దర్శకుడు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతున్నది. బుధవారం చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు భరత్ కోమలపాటి మాట్లాడుతూ…‘ట్రైన్లో జరిగే కథ ఇది. ఎస్5 పెట్టెలో ఒక దెయ్యం ప్రయాణికులను ఎలా భయపెట్టింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. సకుటుంబంగా ప్రేక్షకులు చూసేలా రూపొందించాము.’అన్నారు. నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ..‘ఈ సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ చేశాను. ఈ చిత్రంతో భరత్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారు’ అన్నారు. ‘ఇది పెద్ద దర్శకులు చేయాల్సిన కథ. ఈ కథను భరత్ అందరికీ నచ్చేలా తెరకెక్కించాడు’ అని హాస్య నటుడు అలీ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

