Shaakuntalam | శాకుంతలం నుంచి రుషివనంలోన లిరికల్ వీడియో సాంగ్
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్నశాకుంతలం (Shaakuntalam)లో టైటిల్ రోల్ పోషిస్తోంది సమంత (Samantha). ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం రుషివనంలోన అంటూ సాగే రెండో సాంగ్‌ను లాంఛ్ చేశారు.
ఓ వైపు గ్లామరస్, మరోవైపు ఫీ మేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతుంది చెన్నై సుందరి సమంత (Samantha). ఈ భామ ప్రస్తుతం పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్నశాకుంతలం (Shaakuntalam)లో టైటిల్ రోల్ పోషిస్తోంది. గుణశేఖర్ (Guna Sekhar) దర్శకత్వం వహిస్తున్నాడు. ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం రుషివనంలోన అంటూ సాగే రెండో సాంగ్‌ను లాంఛ్ చేశారు.
తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వెర్షన్ సాంగ్‌ను కూడా విడుదల చేశారు. తెలుగు వెర్షన్‌ను సిద్ శ్రీరామ్, చిన్మయి పాడారు. శ్రీమణి ఈ పాట రాశారు. శాకుంతలం నుంచి ఇప్పటికే విడుదలైన మల్లిక మల్లిక పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మలయాళ యాక్టర్ దేవ్ మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ మూవీలో అనన్య నాగళ్ల, అదితీ మోహన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.
రుషివనంలోన లిరికల్ వీడియో..
రుషివనంలోన తమిళ వెర్షన్
రుషివనంలోన హిందీ వెర్షన్
రుషివనంలోన మలయాళ వెర్షన్
రుషివనంలోన కన్నడ వెర్షన్
A soothing melody of love 🤍#Rushivanamlona #RushimooniyonKa #Ruhivanadalondu #RishivanamAagum #Risivanthanehttps://t.co/975qD96bK2#Shaakuntalam @Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna #ManiSharma @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/KJYg9PlywS
— Gunaa Teamworks (@GunaaTeamworks) January 25, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

