Swag | రాణి రుక్మిణి దేవిగా రీతూవర్మ.. శ్రీవిష్ణు ‘స్వాగ్’ నయా లుక్ వైరల్
Sree Vishnu | శ్రీ విష్ణు Sree Vishnu ఇటీవలే తన పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్టు స్వాగ్(SWAG) అప్డేట్ అందించాడు. ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తోంది. నేడు రీతూవర్మ బర్త్ డే సందర్భంగా ఈ భామ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు.
Swag | కొత్తదనంతో కూడిన కథలను ఎంపిక చేసుకుంటూ తెలుగు ప్రేక్షకుల ముందు వినోదాన్ని అందించే ప్రయత్నంలో ఎప్పుడూ ముందుండే హీరో శ్రీ విష్ణు Sree Vishnu. ఇటీవలే తన పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్టు స్వాగ్(SWAG) అప్డేట్ కూడా అందించాడు. ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తోంది. నేడు రీతూవర్మ బర్త్ డే సందర్భంగా ఈ భామ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు.
వింజామర వంశపు రాణి రుక్మిణి దేవిగా రాజసం ఉట్టిపడేలా రాయల్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. మగ అహంకారానికి మహారాణి గారి సమాధానం..రాజులని తలదన్నే మా వింజామర వంశ మహారాణి రుక్మణీదేవికి జన్మదిన శుభాకాంక్షలు.. అంటూ మేకర్స్ లాంఛ్ చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. జీఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్ కాగా.. నందు మాస్టర్ స్టంట్ కొరియోగ్రఫర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ చిత్రం చారిత్రక నేపథ్యం ఉన్న శ్వాగణిక వంశం కథ అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. స్వాగ్ చిత్రానికి హసిత్ గోలి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్. శ్రీ విష్ణు ప్రస్తుతం ఓ భీమ్ బుష్ అంటూ ఓ సినిమాలో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీ ఎంఆర్ సంగీత అందిస్తున్నాడు.
రీతూవర్మ ‘స్వాగ్’ నయా లుక్
Here come’s #QUEENGARISWAG మగ అహంకారానికి మహారాణి గారి సమాధానం
రాజులని తలదన్నే మా వింజామర వంశ మహారాణి రుక్మణీదేవి కి జన్మదిన శుభాకాంక్షలు 💐❤️- Team #SWAG
▶️https://t.co/pq6AhvNepZ#అచ్చతెలుగుసినిమా @sreevishnuoffl @riturv @vishwaprasadtg @hasithgoli @peoplemediafcy… pic.twitter.com/ICNr4UgA1K
— BA Raju’s Team (@baraju_SuperHit) March 10, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

