సమంత-నాగచైతన్య విడాకులపై స్పందించిన ఆర్జీవీ.. ఏమన్నాడంటే
Samatha Divorce | టాలీవుడ్ మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తూ అక్కినేని నాగచైతన్య-సమంత దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ షాకింగ్ నిర్ణయంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

టాలీవుడ్ మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తూ అక్కినేని నాగచైతన్య-సమంత దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ షాకింగ్ నిర్ణయంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ విడాకులను సెలబ్రేట్ చేసుకోవాలని ఆర్జీవీ ట్వీట్ చేశారు. పెళ్లంటే చావని, విడాకులంటే పునర్జన్మ అని వర్మ అన్నారు.
కాగా, ఈ విడాకుల సందర్భంగా సమంత భావోద్వేగ వీడియో పోస్టుచేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడిన ఆమె చరిత్రలో ప్రేమ, నిజాయితీలే గెలిచాయని చెప్పారు. తాను విచారంలో ఉన్నప్పుడు తల్లి చెప్పిన మాటలే గుర్తొస్తాయని సమంత అన్నారు. నియంతలు, హంతకుల గెలుపులు తాత్కాలికమేనని, వారునేలకొరగక తపపదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆమె అన్నారు.
Not Marriages, Divorces should be celebrated..Marriage is death and Divorce is rebirth💐💐💐 https://t.co/87HKdcAQ6L via @YouTube
— Ram Gopal Varma (@RGVzoomin) October 2, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

