Ram Charan | మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. RC15 నుండి బిగ్ అప్డేట్..!
మెగా వారసత్వాన్ని పర్ఫెక్ట్గా క్యారీ చేస్తున్నాడు రామ్‌చరణ్. ఆన్ స్క్రీన్ అయిన, ఆఫ్ స్క్రీన్ అయిన వినయంలో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన లెజెండరీ దర్శకుడు శంకర్‌తో ‘RC15’ చేస్తున్నాడు.
RC15 Movie | మెగా వారసత్వాన్ని పర్ఫెక్ట్గా క్యారీ చేస్తున్నాడు రామ్‌చరణ్. ఆన్ స్క్రీన్ అయిన, ఆఫ్ స్క్రీన్ అయిన వినయంలో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన లెజెండరీ దర్శకుడు శంకర్‌తో ‘RC15’ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా షూటింగ్ ప్రారంభై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా బయటకు రాలేదు. దాంతో మెగా అభిమానులు చిత్రబృందంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
సంక్రాంతి పర్వదినాన రామ్‌చరణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఓ స్పెషల్ గ్లింప్స్‌ను కూడా చిత్రబృందం ప్లాన్ చేస్తుందట. త్వరలోనే మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం. రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచారు. రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. నటుడు సునీల్, దర్శకుడు ఎస్.జే సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

