Raviteja | మరోసారి ధమాకా జోడీ రిపీట్.. ఈ సారి మరెన్ని రికార్డులో..!
Raviteja-Sreeleela | పొగడ్తల వర్షం కురిపించుకున్న జోడీ మరోసారి తెరపై కనువిందు చేస్తే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం అదే జోడీ రెండోసారి రిపీట్ కావడానికి సిద్ధమైంది. గతేడాది చివర్లో వచ్చిన ధమాకా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Raviteja-Sreeleela | పొగడ్తల వర్షం కురిపించుకున్న జోడీ మరోసారి తెరపై కనువిందు చేస్తే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం అదే జోడీ రెండోసారి రిపీట్ కావడానికి సిద్ధమైంది. గతేడాది చివర్లో వచ్చిన ధమాకా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిర్మాతల పాలిట కామధేనువుల కాసుల వర్షం కురిపించింది. వరుస వైఫల్యాలతో నిరాశలోన్న రవన్న ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక శ్రీలీలకు ఈ సినిమా నక్క తొక తొక్కినట్టయింది. ధమాకా తర్వాత శ్రీలీలకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సినిమా చాన్స్‌లు వచ్చాయి.
ఇక ఈ సినిమాలో వీరిద్దరూ కనిపించిన ప్రతీ సీన్ హైలేటే. ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిస వేసిన స్టెప్పులకు థియేటర్లే దద్దరిల్లిపోయాయి. ఈ జోడీకి ప్రేక్షకులు కూడా పట్టం కట్టారు. కాగా రవితేజ, గోపిచంద్ మలినేనితో తన తదుపరి సినిమా చేయబోతున్నాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను ఫిక్సయ్యారట. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సంక్రాంతికి వీరసింహా రెడ్డితో విజయ పతాకం ఎగురవేసిన గోపిచంద్ మలినేని-మైత్రీ మరోసారి జోడీ కట్టడంతో సినిమాపై మంచి హైప్ వచ్చింది. పైగా క్రాక్ తర్వాత రవితేజ్‌తో గోపిచంద్ మరోసారి చేతులు కలపడంతో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

