మాధురీ దీక్షిత్ సాంగ్‌కి 62 ఏళ్ల బామ్మ డ్యాన్స్

ఇండియన్ సినిమాలకి సంబంధించి కొన్ని క్లాసిక్స్ ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి క్లాసిక్స్లలో బాలీవుడ్ పాటలు ఎన్నో ఉన్నాయి.ఆ పాటలలో కొన్ని పాటలకి మాధురీ దీక్షిత్ అదిరిపోయే డ్యాన్స్ వేసి ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. ఐటెమ్ నెంబర్స్‌లో దేశాన్ని ఊపేసిన పాటలెన్నో ఉన్నాయి. వాటన్నంటిలో నెంబర్ వన్‌గా నిలిచేది మాధురి దీక్షిత్ ఏక్ దో తీన్ మాత్రమే. ఈ పాటలోని రిథమ్, సాంగ్, మాధురి లుక్స్, స్టెప్ప్ ఇవన్నీ ఎప్పటికీ ఎవర్ గ్రీనే.
ఈ పాటలోని హుక్ స్టేప్ బాగా పాపులర్ అయ్యింది. అలానే దిల్ తో పాగల్ హై సినిమాలోని ఫేమస్ సాంగ్ ‘కోయి లడ్కి హై’కు మాధురీ దీక్షిత్ అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇప్పుడు ఇదే స్టైల్లో 62 ఏళ్ల రవి బాల శర్మరెండు పిలకలు వేసుకొని డ్యాన్స్ చేసింది. గులాబీ రంగు కుర్తా, తెలుపు పలాజో ధరించి అదిరిపోయే స్టెప్పులతో అచ్చం మాధురి దీక్షిత్‌ను దించేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. పాత వీడియోనే అయినప్పటికీ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.మిలియన్ వ్యాస్ రాబట్టిన ఈ వీడియోపై మీరు ఓ లుక్ వేయండి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- madhuri
- ravi bala
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

