Rashmika: తనను అసహ్యించుకునే వారికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన రష్మిక

చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయం రష్మిక సొంతం. ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో పుష్ప, ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలు చేస్తుంది. తమిళం, హిందీ భాషలలోను పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడగా, కొందరు ఆమెని ఎంతగానో అభిమానిస్తున్నారు. మరి కొందరు దారుణమైన విమర్శలు చేస్తున్నారు.
ఇటీవల రష్మిక నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక నవ్వుతూ, శర్వానంద్ సిగ్గుపడుతూ కనిపించారు. అయితే ఈ పోస్టర్ పైన ఓ నెటిజన్ రష్మికను ట్రోల్ చేస్తూ.. ‘దీన్ని సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారు’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపైన రష్మిక స్పందిస్తూ… ‘నా నటన కొసం’ అంటూ అతడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రష్మిక స్పందించిన తీరుపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

