Rashmika mandanna | కళ్లలో ఇంద్రజాలం

ప్రకృతి అందాలకు నెలవైన కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలో పుట్టిపెరగడం వల్ల కాబోలు అగ్ర కథానాయిక రష్మిక మందన్నలో కవితాత్మక భావాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలు కావడంతో ఆమె సోషల్‌మీడియా పోస్ట్‌లు చక్కటి భావాల్ని వ్యక్తం చేస్తాయి. తాజాగా ఈ అమ్మడు ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసింది. ‘కళ్లలో ఇంద్రజాలం…హృదయంలో వెలుగుధారలు’ అంటూ తన ఫోటో గురించి వ్యాఖ్యానించింది. ప్రస్తుతం తారాపథంలో దూసుకుపోతున్న కెరీర్, బహుభాషల్లో వస్తున్న అవకాశాలతో ఆనందోత్సాహంలో ఉన్న ఈ సుందరి తన మనోస్థితిని ప్రతిఫలించేలా ఆ మాటలు చెప్పిందంటున్నారు. కన్నడనాట నుంచి జాతీయ తారగా ఎదగడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అభిమానులు సైతం కామెంట్ల రూపంలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ‘పుష్ప’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో ‘మిషన్ ముజ్ను’ ‘గుడ్‌బై’ సినిమాలు చేస్తున్నది. వీటితో పాటు పలు భారీ ప్రాజెక్ట్స్‌లో కథానాయికగా ఈ ముద్దుగుమ్మ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

