Rashmika Mandanna | అల్లు అర్జున్ అరెస్ట్.. షాక్‌లో రష్మిక మందన్నా
Allu Arjun - Rashmika Mandanna | సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి అగ్ర నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. చిక్కడపల్లి పోలీసులు అతడిని ఏ11గా అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టు ముందు హాజరుపరుచగా.. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండును విధించింది.
Allu Arjun – Rashmika Mandanna | సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి అగ్ర నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. చిక్కడపల్లి పోలీసులు అతడిని ఏ11గా అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టు ముందు హాజరుపరుచగా.. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండును విధించింది. దాంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు అల్లు అర్జున్‌పై నమోదైన కేసును కొట్టివేయాలని, సాధ్యంకాని పక్షంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అయితే అల్లు అర్జున్ అరెస్ట్‌కు సంబంధించి రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు ఖండిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై నటి రష్మిక మందన్నా స్పందించింది. అల్లు అర్జున్ అరెస్ట్ అనే వార్త చూసి నేను నమ్మలేకపోతున్నాను. థియేటర్ వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇదోక తీవ్ర విషాదకర సంఘటన. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఒకే వ్యక్తి మీద ఆరోపణలు చేయడం సరికాదు. ఇది హార్ట్ బ్రేకింగ్‌గా ఉంది అంటూ రష్మిక రాసుకోచ్చింది.
I can’t believe what I am seeing right now..
The incident that happened was an unfortunate and deeply saddening incident.
However, it is disheartening to see everything being blamed on a single individual. This situation is both unbelievable and heartbreaking.
— Rashmika Mandanna (@iamRashmika) December 13, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

