రామాయణం సీరియల్ మళ్లీ ప్రసారం..

హైదరాబాద్: పాపులర్ సీరియల్ రామాయణం మళ్లీ ఈ ఏడాది కూడా టీవీల్లో ప్రసారం కానున్నది. రామానంద్ సాగర్ తీసిన రామాయణం సీరియల్ 1987-88 సంవత్సరాల్లో దూర్‌దర్శన్‌లో ప్రసారం అయ్యింది. ఆ సీరియల్‌ను గత ఏడాది లాక్డౌన్ సందర్భంగా మళ్లీ ప్రసారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా ఆ ఫేమస్ సీరియల్ ప్రసారం చేయనున్నట్లు దీపికా చిక్లియా పేర్కొన్నది. రామాయణం సీరియల్ సీత పాత్ర పోషించిన దీపిక తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఈ విషయాన్ని చెప్పింది. గత ఏడాది లాక్డౌన్ వేళ సీరియల్ ప్రసారం అయ్యిందని, చరిత్ర మళ్లీ పునరావృత్తం అవుతున్నట్లు అనిపిస్తోందని ఆమె అన్నారు. అరున్ గోవిల్ ఆ సీరియల్లో రాముడి పాత్రను పోషించారు. ఈ ఏడాది స్టార్ భారత్ టీవీలో రామాయణం సీరియల్ ప్రసారం కానున్నది. రాత్రి ఏడు గంటలకు ఆ సీరియల్ లైవ్ అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

