Ramarao On Duty Teaser | ‘పేరు, రూపం సింపుల్గా ఉన్నా..వాడు సూపర్ మ్యాన్’
రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. 'పేరు, రూపం సింపుల్గా ఉన్న వాడు సూపర్ మ్యాన్' అంటూ రవితేజ గురించి చెప్పే డైలాగ్స్ తో టీజర్ మొదలైంది.
టాలీవుడ్ హీరో రవితేజ ( Ravi Teja) నటిస్తోన్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty). యూనిక్ థ్రిల్లర్గా వస్తున్న ఈ మూవీకి డెబ్యూట్ డైరెక్టర్ శరత్ మండవ (Sarat Mandava) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘పేరు, రూపం సింపుల్గా ఉన్న వాడు సూపర్ మ్యాన్’ అంటూ రవితేజ గురించి చెప్పే డైలాగ్స్ తో టీజర్ మొదలైంది.
‘ఆయుధం మీద ఆధారపడే నీలాంటి వాడి ధైర్యం వాడి ఆయుధంలో ఉంటుంది. ఆయుధంలా బతికే నా లాంటి వాడి ధైర్యం అణువణువునా ఉంటుంది..’ అంటూ రవితేజ మార్క్ సంభాషణలు అభిమానుల్లో ఫుల్ జోష్ నింపేలా ఉన్నాయి. ఈ చిత్రంలో దివ్యాంక కౌశిక్ (Divyansha Kaushik), రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

