రొమాంటిక్ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’
చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. బాల రాజశేఖరుని దర్శకుడు. కెకె ఆర్, బాలరాజ్ నిర్మాతలు. ఈ సినిమాలోని ‘నిజమా..’ అనే గీతాన్ని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ విడుదల చేశారు. కల్యాణి మాలిక్ స్వరపరచిన ఈ పాటను సునీత ఆలపించారు.
చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. బాల రాజశేఖరుని దర్శకుడు. కెకె ఆర్, బాలరాజ్ నిర్మాతలు. ఈ సినిమాలోని ‘నిజమా..’ అనే గీతాన్ని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ విడుదల చేశారు. కల్యాణి మాలిక్ స్వరపరచిన ఈ పాటను సునీత ఆలపించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘రామ్‌గోపాల్‌వర్మ సినిమాలకు దర్శకత్వం శాఖలో పనిచేశాను.
‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఓ ప్రేమ జంట ప్రయాణానికి దృశ్యరూపంలా ఆకట్టుకుంటుంది. తనికెళ్ల భరణి, సుహాసిని కీలక పాత్రల్లో కనిపిస్తారు. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు. అరవింద్‌కృష్ణ, అలీ, సురేఖవాణి, రవివర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ, ఆర్ట్: శిష్టా విఎమ్కే, సంగీతం: కల్యాణి మాలిక్, దర్శకత్వం: బాల రాజశేఖరుని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

