Rishikanth | రామ్ చరణ్ ‘ఆర్సీ17’ మూవీలో నేను లేను.. రూమర్స్‌కు చెక్ పెట్టిన తమిళ నటుడు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న RC17 సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న RC17 సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ చిత్రంలో తమిళ నటుడు రిషికాంత్ కీలక పాత్రలో లేదా విలన్‌గా నటిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి ఆయన హాజరుకావడంతో ఈ వార్తలు మరింత వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన రిషికాంత్.. తాను ఆ చిత్రంలో నటించడం లేదని స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తాను హీరోగా ‘మొద రాత్రి’ (Modha Rathiri) అనే సినిమా చేశానని, ఆ సంస్థతో ఉన్న పరిచయం, చనువు కారణంగానే RC17 పూజా కార్యక్రమానికి తనను ఆహ్వానించారని ఆయన తెలిపారు. అయితే పూజా కార్యక్రమానికి తాను వెళ్లడంతో సోషల్ మీడియాలో రకరకాలుగా అనుకున్నారని, సినిమా విడుదలైన తర్వాత తాను అందులో లేనని తెలిసి ప్రేక్షకులు నిరాశ చెందడం కంటే ముందే ఈ విషయాన్ని తానే స్వయంగా స్పష్టం చేయాలనుకున్నట్లు రిషికాంత్ వెల్లడించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rishikanth | రామ్ చరణ్ ‘ఆర్సీ17’ మూవీలో నేను లేను.. రూమర్స్‌కు చెక్ పెట్టిన తమిళ నటుడు!
IND vs NZ | టాస్ తర్వాత కూడా వరుణుడి ఆట.. చివరకు రద్దయిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్
Anna Konidala | పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. ఇన్స్టాగ్రామ్ ఖాతాను డియాక్టివేట్ చేసిన అన్నా
Shaji Kumar | మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత!
Vijay Sethupathi | వరుస సినిమాలతో విజయ్ సేతుపతి బాక్సాఫీస్ దండయాత్ర.. రెండు నెలల్లో రెండు చిత్రాలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

