Ram Charan: రామ్ చరణ్ హెయిర్ స్టైలిస్ట్ రెమ్యునరేషన్ తెలిస్తే నోరెళ్లపెడతారు..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకుని, పాన్ ఇండియా స్టార్ గా మారారు. ప్రతి సినిమాల్లోఆయనకు ప్రత్యేకమైన స్టైల్ కనిపిస్తుంది. మిగతా స్టార్ హీరోలు కూడా ప్రేక్షకులకు స్పెషల్ గా కనిపించడానికి పర్సనల్ స్టైలిస్ట్ ను ఏర్పాటు చేసుకుంటారు. వీరిలో చాలామంది ముంబాయి నుండి వచ్చినవారే ఉంటారు.
ఈ స్టైలిస్టులు ఒక రోజుకి లక్ష రూపాయలకు మించిన ఫీజు కలెక్ట్ చేస్తుంటారు. అలాగే వారు స్టే చేయడానికి ఫ్లైట్ చార్జీల నుండి వసతికి కూడా ఎక్స్ ట్రా పేమెంట్ ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్, కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగ్ దశలో ఉన్నారు. ఈ సినిమా కోసం హెయిర్ స్టైలిస్ట్ బిల్లు లక్షల్లో ఉందట.
కేవలం రామ్ చరణ్ హెయిర్ స్టైలిస్ట్ కు మాత్రమే సినిమా ప్రొడక్షన్ టీమ్ 1.5 లక్షల రూపాయల్ని చెల్లిస్తున్నారట. ఈ స్టైలిస్ట్ కు తోడుగా ముగ్గురు అసిస్టెంట్స్ ఉన్నారు. ఈయనకు బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్ తో పాటు ఫైవ్ స్టార్ హోటల్ లో సూట్ రూమ్ డిమాండ్ చేసారట. మొత్తానికి షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి కోటి రూపాయల వరకు బిల్లు రావచ్చని సమాచారం. స్టార్ హీరోలంతా ఇదే క్రేజ్ ని ఫాలో అవుతున్నారు. రామ్ చరణ్ ఆచార్య సినిమాతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాల్లోనూ నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- hair style
- ram charan
- shankar
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accidents | పండుగ పూట హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

