Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ బ్యాక్ టు కెమెరా.. క్రేజీ సీక్వెల్ షూట్ షురూ
Rakul Preet Singh | తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఈ ఏడాది ఫిబ్రవరిలో యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీభగ్నానీ (బాయ్ ఫ్రెండ్)తో రకుల్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిందని తెలిసిందే. కాగా పెండ్లి తర్వాత ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో మళ్లీ బిజీ అయిపోయినట్టు తాజా అప్డేట్ చెప్పకనే చెబుతోంది.
Rakul Preet Singh | తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, మహేశ్ బాబు, రవితేజ, నాగార్జున లాంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. రకుల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీభగ్నానీ (బాయ్ ఫ్రెండ్)తో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిందని తెలిసిందే. కాగా పెండ్లి తర్వాత ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో మళ్లీ బిజీ అయిపోయినట్టు తాజా అప్డేట్ చెప్పకనే చెబుతోంది.
దే దే ప్యార్ దే రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్టెస్ట్ హిట్గా నిలిచిందని తెలిసిందే. ఈ మూవీలో అజయ్ దేవ్గన్ ప్రియురాలిగా కనిపించింది రకుల్. అకివ్ అలీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. కాగా ఈ మూవీకి సీక్వెల్ De De Pyar De 2 ఇప్పటికే లాక్ చేశారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా సీక్వెల్ షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. నేడు ముంబైలో షూటింగ్ షురూ అవగా.. రకుల్ ప్రీత్ సింగ్ షూట్లో జాయిన్ అయింది.
టీ సిరీస్ నిర్మిస్తున్న ఈ మూవీలో అజయ్దేవ్గన్తోపాటు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సీక్వెల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఇద్దరు స్టార్ హీరోలతో రొమాన్స్ చేయబోతుందట. ఫస్ట్ పార్టులో 50స్లో ఉన్న వ్యక్తి 20స్లో ఉన్న అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందని చూపించగా.. సీక్వెల్లో డైరెక్టర్ ఎలాంటి స్టోరీ చూపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

