Rakul Preet Singh | అగ్ర కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ ఈ నెల 21న పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని ఆమె పెళ్లాడబోతున్నది. గోవాలో వివాహం జరగనుంది.
ఈ సందర్భంగా కాబోవు దంపతులు శనివారం ముంబయిలోని ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.