‘రాక్షసుడు’ రీమేక్‌లో

పంజాబీ సుందరి రకుల్‌ప్రీత్‌సింగ్ తొలిసారి బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్‌కుమార్‌తో జోడీ కట్టనుందా?అంటే ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. విష్ణువిశాల్ హీరోగా తమిళంలో రూపొందిన ‘రాక్షసన్’ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నది. సైకో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘మిషన్ సిండ్రెల్లా’ పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ రీమేక్‌లో అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా నటించనున్నారు. రంజీత్ ఎం తివారి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ను హీరోయిన్గా ఎంపికచేసినట్లు తెలిసింది. స్కూల్ టీచర్ పాత్రలో ఆమె కనిపించనున్నది. ఆగస్ట్ నెలలో లండన్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

