ఓ యువకుడి ప్రతీకారం
రక్షిత్ అట్లూరి హీరోగా రాధికా శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ రావణ్'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట సత్య దర్శకుడు. ధ్యాన్ అట్లూరి నిర్మాత. ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
రక్షిత్ అట్లూరి హీరోగా రాధికా శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట సత్య దర్శకుడు. ధ్యాన్ అట్లూరి నిర్మాత. ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ సందర్భంగా బుధవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన చిత్రమిది. తనకు జరిగిన అన్యాయానికి ఓ యువకుడు తీర్చుకున్న ప్రతీకారం ఏమిటన్నదే చిత్ర ఇతివృత్తం. కథలోని భావోద్వేగాలు కదిలిస్తాయి. రాధికా శరత్‌కుమార్ పాత్ర కీలకంగా ఉంటుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. సంగీర్తన విపిన్, రాధికా శరత్‌కుమార్, చరణ్‌రాజ్, కాంచి, రాకెట్ రాఘవ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి, సంగీతం: శరవణ వాసుదేవన్, సంభాషణలు: లక్ష్మీ లోహిత్ పూజారి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

