Rajinikanth | ఫ్యామిలీతో వెకేషన్ మూడ్‌లో రజినీకాంత్.. ఇంతకీ ఎక్కడికెళ్లారో తెలుసా..?
Rajinikanth | సినిమాల కమిట్మెంట్స్తో బిజీగా ఉండే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు రిలాక్సింగ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఇక ఫ్యామిలీ టైం అంటూ వెకేషన్‌కు ప్లాన్ చేశాడు. ఇంతకీ తలైవా ఎక్కడికెళ్లారో తెలుసా..?
Rajinikanth | ఏడు పదుల వయస్సు దాటినా పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్న అతి కొద్ది లెజెండరీ యాక్టర్లలో టాప్‌లో ఉంటారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. అభిమానుల కోసం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. మరోవైపు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు తలైవా. రీసెంట్గా జైలర్ 2 సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు తలైవా. ఈ మూవీ రూ.800 కోట్లకుపైగా గ్రాస్ సాధించింది.
కాగా సినిమాల కమిట్మెంట్స్తో బిజీగా ఉండే రజినీకాంత్ ఇప్పుడు రిలాక్సింగ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఇక ఫ్యామిలీ టైం అంటూ వెకేషన్‌కు ప్లాన్ చేశాడు. సతీమణి లత, కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య, అల్లుడు విశాగన్ వనంగమూడి, మనవళ్లు, మనవరాళ్లతో కలిసి గ్రీస్ రాజధాని ఏథెన్స్లో చక్కర్లు కొడుతున్నాడు. రజినీకాంత్ ఏథెన్స్ వీధుల్లో కుటుంబసభ్యులతో కలిసి తిరుగుతూ చిన్న పిల్లాడిలా మారిపోయారు.
ఏథెన్స్లో మేమంతా ఎంతో అద్భుతమైన జ్ఞాపకాలను సృష్టించుకున్నాం.. చక్కని కుటుంబ విహారయాత్రలోని ప్రతి క్షణాన్నీ మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాం.. అంటూ సౌందర్యరజినీకాంత్ ఫ్యామిలీ వెకేషన్ ట్రిప్స్టిల్ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్చేసింది. ఈస్టిల్స్ నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. రజినీకాంత్ ప్రస్తుతం అశ్విన్ మారిముత్తు డైరెక్షన్లో ధర్మన్ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ యాక్టర్ రామ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
వీధుల్లో ఫ్యామిలీతో ఇలా..
Read Also :
విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న వంటమనిషి..? బాలికల గురుకుల స్కూల్లో కలకలం
Jupally Krishna Rao | కాలువల నుండి ఒక్క చుక్క నీరు ఇవ్వం.. మంత్రి జూపల్లి కృష్ణారావు
Free bus | ఫ్రీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు : వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajinikanth | ఫ్యామిలీతో వెకేషన్ మూడ్‌లో రజినీకాంత్.. ఇంతకీ ఎక్కడికెళ్లారో తెలుసా..?
Dava Vasantha Suresh | కోరుట్ల ఎమ్మెల్యే నివాసంపై కాంగ్రెస్ దాడి అప్రజాస్వామికం : దావ వసంత సురేష్
రుణాల పేరుతో మహిళలకు రూ.20 లక్షల టోకరా!
లబ్ధిదారులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత
MP Vamsi Krishna | ఎంపీ వంశీకృష్ణ వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు అనుచరులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

