విలన్లపై విరుచుకుపడే వయొలెంట్ డాక్టర్?
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తున్న ‘ధర్మన్' సినిమాలో తొలిసారి తలైవా డెడ్లీ డాక్టర్‌గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈ సినిమాలోని ఆయన పాత్ర తీరుతెన్నులపై ఇప్పటికే రకరకాల కథనాలు వెలువడుతున్నాయి.
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తున్న ‘ధర్మన్’ సినిమాలో తొలిసారి తలైవా డెడ్లీ డాక్టర్‌గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈ సినిమాలోని ఆయన పాత్ర తీరుతెన్నులపై ఇప్పటికే రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. సర్జికల్ స్కాల్పెల్తో ఆపరేషన్ థియేటర్లోనే విలన్లపై విరుచుకుపడే వయొలెంట్ డాక్టర్‌గా ఇందులో రజనీకాంత్ కనిపిస్తారట. ఓ వైపు మృదుస్వభావిగా రోగులకు వైద్యం చేస్తూ, మరోవైపు నేరస్థుల పాలిట కాలయముడిగా రజనీకాంత్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని తెలుస్తున్నది.
ఈ సినిమాలో రజనీ కేవలం డాక్టర్‌గానే కాక, విద్యార్థులకు చదువు చెప్పే ప్రొఫెసర్‌గా కూడా కనిపిస్తారట. రజనీకాంత్ కెరీర్లోనే ఈ తరహా పాత్ర చేయడం ప్రథమమని చిత్రబృందం చెబుతున్నది. సూపర్‌స్టార్ అభిమానులకు ఈ సినిమా ఓ విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతున్నదని సమాచారం. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని వినికిడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

