Rajeev Kanakala | సుమ భర్తని ఆ హీరోయిన్ అలా తన్నేసింది ఏంటి.. ఇద్దరి మధ్య గొడవ ఏంటి?
Rajeev Kanakala | సుమ భర్త, నటుడు రాజీవ్ కనకాలని యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ కాలుతో తన్నిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన వారందరు షాక్ అవుతున్నారు. అంత పెద్ద సీనియర్ నటుడిని అలా తన్నడమేంటని ఆశ్చర్యపోతున్నారు.
Rajeev Kanakala | సుమ భర్త, నటుడు రాజీవ్ కనకాలని యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ కాలుతో తన్నిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన వారందరు షాక్ అవుతున్నారు. అంత పెద్ద సీనియర్ నటుడిని అలా తన్నడమేంటని ఆశ్చర్యపోతున్నారు. మేటర్లోకి వెళితే వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్ లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు.
ఆగస్ట్ 14 నుంచి ఈ సిరిస్ ఈటీవి విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ప్రీమియర్ ప్రమోషన్లో భాగంగా రాజీవ్ కనకాల సెట్లో తీసిన వీడియోని తన ట్విట్టర్లో షేర్ చేశాడు. ఇందులో రాజీవ్ కనకాల తన చేయిని అలా పెట్టగా, వర్ష బొల్లమ్మ కాలు పైకి లేపి రాజీవ్ చేతిని టచ్ చేస్తుంది. ఈ ఫన్నీ వీడియోలో రాజీవ్ కనకాల నా చేతిని కానిస్టేబుల్ కనకం తన్నేసింది అంటూ సరదాగా చెబుతాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుండగా, నెటిజన్స్ కూడా ఈ వీడియోకి సరదా కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి కానిస్టేబుల్ కనకం ట్రైలర్ ని లాంచ్ చేసి యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఒక అమ్మాయి గౌరవం పెంచేలా ఈ సిరీస్ ఉంటుంది. నాకు కానిస్టేబుల్ కనకం రోల్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి థాంక్యూ సో మచ్ అని వర్ష బొల్లమ్మ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పేర్కొంది. సురేష్ బొబ్బిలి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. వర్ష, మేఘ అద్భుతంగా ప్రదర్శన కనబరిచారు. ఈ క్యారెక్టర్స్ గురించి నేను చెప్పను. మీరు డైరెక్ట్ గా సిరీస్ లోనే చూడాలి అని దర్శకుడు అన్నారు. అమ్మోరు, అరుంధతి సినిమాల్ని చూసినప్పుడు ప్రేక్షకులకు ఎలాంటి అద్భుతమైన ఫీలింగ్ కలిగిందో కానిస్టేబుల్ కనకం చిత్రాన్ని చూసినప్పుడు కూడా అలాంటి గొప్ప ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది అని ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ అన్నారు.
2 days to go for constable kanakam….
Trailer: https://t.co/GbP5jcwzxH
#ConstableKanakam #etvwin pic.twitter.com/hkK55Ib6ZY
— Raajeev kanakala (@RajeevCo) August 12, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

