Prabhas: రాధే శ్యామ్ టీజర్ సునామీలో కొట్టుకుపోతున్నపాత రికార్డ్స్

సాహో చిత్రం తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చిత్రం నుండి టీజర్ విడుదలైంది. మోస్ట్ అవైటెడ్ టీజర్ సింగిల్ గా రిలీజ్ అయిన టీజర్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తో రికార్డులు కొల్లగొడుతుంది. టాలీవుడ్లో ఏ హీరో సినిమా టీజర్‌కి రాని విధంగా భారీ వ్యూస్ రాబడుతుంది.
రాధే శ్యామ్ టీజర్‌కి కేవలం 20 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్ కి పైగా వచ్చేసాయి. ఈ లెక్కలు చూస్తుంటే ప్రభాస్ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయం అంటున్నారు. టీజర్లో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో వెరీయేషన్ చూపించారు. దర్శకుడు రాధా కృష్ణ డార్లింగ్ ని సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేశారు. దీనికి జస్టిన్ ప్రభాకర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- prabahs
- radhe shyam
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

