పెళ్లి తర్వాత కష్టాలు
ఎలన్, శాన్వీమేఘన జంటగా నటించిన చిత్రం ‘ప్యార్ ప్రేమ కల్యాణం’. ఎలన్ దర్శకత్వంలో శ్రీనిధిసాగర్ నిర్మించారు. ఈ నెల 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కానుంది. శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఎలన్, శాన్వీమేఘన జంటగా నటించిన చిత్రం ‘ప్యార్ ప్రేమ కల్యాణం’. ఎలన్ దర్శకత్వంలో శ్రీనిధిసాగర్ నిర్మించారు. ఈ నెల 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కానుంది. శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ సీరియస్ సబ్జెక్ట్‌ను కామెడీ కోణంలో చూపించామని, ఆద్యంతం వినోదంతో ఆకట్టుకునే చిత్రమిదని నిర్మాత శ్రీనిధిసాగర్ తెలిపారు.
పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటికి అబ్బాయి వస్తే ఎలాంటి బాధలు పడతారనే అంశాన్ని ఈ సినిమాలో వినోదాత్మకంగా చూపించామని కథానాయిక శాన్వీ మేఘన చెప్పింది. కేవలం 32 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్‌బాబు, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, కథ, స్క్రీన్‌ప్లే: నివేదిత, దర్శకత్వం: ఎలన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

