Pushpa Day 2 Collections | బాక్సాఫీస్‌పై ‘పుష్పరాజ్’ విధ్వంసం.. రెండు రోజుల్లో రూ.449 కోట్లు
Pushpa 2 The Rule Second Day Collections | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పుష్ప ది రూల్’ (Pushpa 2 The Rule) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
Pushpa 2 The Rule Second Day Collections | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పుష్ప ది రూల్’ (Pushpa 2 The Rule) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సందర్భంగా రెండో రోజు కలెక్షన్స్‌కు సంబంధించి అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం.
‘పుష్ప ది రూల్’(Pushpa 2 Collections) ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు రూ.294 కోట్ల వసూళ్లు రాబట్టిందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. రెండో రోజు ఏకంగా రూ.155 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో రెండు రోజుల్లో రూ.449 కోట్ల కలెక్షన్స్ సాధించింది ఈ చిత్రం. ఇక ఈ కలెక్షన్స్‌లో ఇండియా వైడ్ రూ.250 కోట్లు రాగా.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 180 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం.
మరోవైపు ఈ ఏడాదిలో మొదటిరోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన చిత్రంగా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది. అంతకుముందు ఈ రికార్డు ఎన్టీఆర్ నటించిన దేవరతో (రూ.172 కోట్లు) పాటు.. ప్రభాస్ కల్కి (రూ.192 కోట్లు) చిత్రాలపై ఉంది. ఓవరాల్‌గా ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో పుష్ప 2 మొదటి స్థానంలో ఉండగా.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ (రూ. 223 కోట్లు) రెండో స్థానంలో.. ప్రభాస్ బాహుబలి 2 (రూ. 214 కోట్లు), కల్కి (రూ.192 కోట్లు), సలార్ (రూ.178 కోట్లు) వరుసగా మూడు నాలుగు, ఐదు స్థానాల్లో ఉండగా.. ఎన్టీఆర్ దేవర (రూ.172 కోట్లు) ఆరో ప్లేస్‌లో ఉంది. ఇంకా ఇవే కాకుండా.. కేజీఎఫ్ (రూ.162 కోట్లు), లియో (రూ.140 కోట్లు) షారుఖ్ జవాన్, యానిమల్ తదితర చిత్రాలు ఉన్నాయి.
WILDFIRE at the box-office 🔥🔥#Pushpa2TheRule grosses 449 CRORES WORLDWIDE in 2 days ❤🔥
The fastest Indian film to hit the milestone 💥💥#RecordRapaRapAA 🔥
RULING IN CINEMAS
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpaIcon Star… pic.twitter.com/xnaUdDOMeI
— Pushpa (@PushpaMovie) December 7, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

