Home
Cinema
Puri Connects Collaborate With Jb Motion Pictures For Vijay Sethupathi Pan India Project
ఇక యాక్షన్ షురూ
విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. జూలై మొదటివారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. జెబి మోహన్ పిక్చర్స్ భాగస్వామ్యంలో పూరి కనెక్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నది.
విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. జూలై మొదటివారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. జెబి మోహన్ పిక్చర్స్ భాగస్వామ్యంలో పూరి కనెక్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నది. ‘దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని మునుపెన్నడూ చూడని విధంగా నవ్యరీతిలో ఆవిష్కరించబోతున్నాడు. వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది’ అని చిత్రబృందం పేర్కొంది. సంయుక్త, టబు, విజయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: ఛార్మి, నిర్మాతలు: పూరి జగన్నాథ్, జెబి నారాయణరావు కొండ్రోల్లా, రచన-దర్శకత్వం: పూరి జగన్నాథ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

