Priyanka chopra | విలన్‌గానే ఇష్టపడుతున్నారు

విధిపై నమ్మకంతో పాటు కష్టపడేతత్వమే అన్ని భాషల్లో తనకు గొప్ప అవకాశాల్ని తెచ్చిపెడుతున్నదని చెబుతోంది ప్రియాంకచోప్రా. కెరీర్ పరంగా సుదూర లక్ష్యాల్ని విధించుకున్న తాను వాటి సాధన కోసం ఎన్నో త్యాగాలు చేశానని అంటోంది. తన వ్యక్తిగత జీవితంతో పాటు సినీ ప్రయాణంలో ఎదురైన ఎత్తుపల్లాల గురించి ప్రియాంకచోప్రా మాట్లాడుతూ ‘ లైఫ్‌లో ఎన్నో ఓటమిలు, అవమానాల్ని ఎదురొన్నా. వివక్ష, తిరస్కరణల్ని చవిచూశా. సమస్య ఎదురైన ప్రతిసారి కుటుంబసభ్యులే నాలో ధైర్యాన్ని నింపారు. వారి సహకారం వల్లే హాలీవుడ్ వరకు ప్రయాణించగలిగా. కష్టపడేతత్వం ఉన్నవారికి ఎక్కడైనా అవకాశాలుంటాయని నేను విశ్వసిస్తా. ప్రతి చోట ఆ సిద్ధాంతాన్నే అనుసరిస్తా’ అని తెలిపింది. హాలీవుడ్లో ఎక్కువగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రల్లో నటించడాన్ని గురించి చెబుతూ ‘విలన్‌గానే నన్ను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని అనుకుంటున్నా. ప్రతి ఒక్కరిలో మంచి, చెడు లక్షణాలుంటాయి. అవసరానికి అనుగుణంగా అవి బయటికొస్తాయి. వెండితెరపై నాలోని మంచి కంటే చెడు గుణమే అందరికి నచ్చుతుంది’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
US Hindu Temple: అమెరికా గుడిలో కాల్పులకు ప్లాన్.. గన్ జామ్ కావడంతో తప్పిన ముప్పు.. టీనేజర్ అరెస్టు
Krithi Shetty | కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ.. రోహిత్ శెట్టి సమర్పణలో ‘హమ్ తేరే ప్యార్ మే’ ప్రారంభం!
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

