Bhamakalapam 2 | యాక్షన్ మోడ్‌లో ప్రియమణి.. ‘భామా కలాపం 2’ ట్రైలర్ రిలీజ్
Bhamakalapam 2 | టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించి మంచి విజయం అందుకున్న చిత్రం ‘భామా కలాపం’. 2022లో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఈ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా ‘భామా కలాపం 2’ (Bhamakalapam 2) రానున్న విషయం తెలిసిందే.
Bhamakalapam 2 | టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించి మంచి విజయం అందుకున్న చిత్రం ‘భామా కలాపం’. 2022లో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఈ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా ‘భామా కలాపం 2’ (Bhamakalapam 2) రానున్న విషయం తెలిసిందే. ఇందులో కూడా ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్ర పోషించగా అభిమన్యు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. అనుపమ (ప్రియమణి) తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన మనీతో హోటల్ పెట్టుకుందామనుకుంటుంది. ఈ క్రమంలోనే కుకింగ్ ఐడల్ 2023 సీజన్ స్టార్ అవుతుంది. అయితే కుకింగ్ ఐడల్ 2023లో పాల్గొనడానికి వెళ్లిన అనుపమ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది. అసలు అనుపమకు డ్రగ్స్‌కు సంబంధం ఏంటి అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 16 నుంచి ఆహాలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

