Priyadarshi | ప్రియదర్శి, ఇంద్రగంటి సినిమా షురూ అయ్యే టైం ఫిక్స్..!
Priyadarshi | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ ప్రియదర్శి (Priyadarshi). ప్రియదర్శి నెక్ట్స్ శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణతో కలిసి ఓం భీమ్ బుష్ సినిమాలో నటిస్తున్నాడు.
Priyadarshi | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ ప్రియదర్శి (Priyadarshi). తనదైన కామిక్ టైమింగ్‌తో అలరిస్తూనే.. మరోవైపు హీరోగా బలగం సినిమాతో సూపర్ బ్రేక్ అందుకున్నాడు. బలగం తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు ఈ టాలెంటెడ్ యాక్టర్ తలుపు తడుతున్నట్టు ఇప్పటికే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ప్రియదర్శి నెక్ట్స్ శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణతో కలిసి ఓం భీమ్ బుష్ సినిమాలో నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే 2023 డిసెంబర్లో ప్రియదర్శి కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. పాపులర్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ ( Indraganti Mohana Krishna) దర్శకత్వంలో ప్రియదర్శి సినిమా చేస్తున్నట్టు అప్డేట్ తెరపైకి వచ్చింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత దీనికి సంబంధించిన డెవలప్మెంట్ ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించడమే కాదు.. ప్రొడక్షన్ కార్యక్రమాలు మార్చి 2024 నుంచి షురూ కాబోతున్నాడని తాజా సమాచారం.
ఈ చిత్రంలో రూపాకొడువాయుర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంకకృష్ణప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

