తండ్రితో అనుబంధాన్ని షేర్ చేసుకుంటూ పోస్ట్ పెట్టిన యాంకర్ ప్రదీప్

కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తండ్రి కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తండ్రి మృతితో తీవ్ర డిప్రెషన్లో ఉన్న ప్రదీప్ తాజాగా తన తసోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘ఐ లవ్ యు నాన్న, ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరే. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైన వాటిని చిరునవ్వుతో ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. మీకు గౌరవం కలిగించేలా నడుచుకుంటాను. నా ప్రతి నిర్ణయం వెనక ఉన్న మీరు నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. బాధతో ముక్కలైన మనస్సును ప్రేమతో బాగు చేశారు.
మీ ధైర్యం నాకు స్పూర్తినిచ్చింది. నా కాళ్లపై నేను నిలబడేలా చేసింది. మీరు నాకు ఎప్పటికి స్పెషల్. జీవితంలో నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ఆపలేను. మీరు కోరుకున్నట్లుగానే ఎప్పుడూ నా చూట్టు ఉన్నవారిని, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తూనే ఉంటా. ఇక మనం కలిసే దాకా మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటా నాన్న.. ఐ మిస్ యూ’ అంటూ ప్రదీప్ ఎంతో భావోద్వేగంతో రాసుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి..
బర్త్‌డే వేడుకల్లో కాల్పులు.. ఇద్దరు మృతి
ముంబైలో 1.18 కోట్ల విలువైన చరాస్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
1 నుంచి పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్!
24-05-2021 సోమవారం.. మీ రాశి ఫలాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

