Kannappa | కన్నప్ప కోసం ప్రభుదేవా.. న్యూజిలాండ్‌లో షూటింగ్
హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్ర రెండో షెడ్యూల్‌ను ఇటీవలే న్యూజిలాండ్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. శ్రీ కాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో భక్తిరస ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Kannappa | హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్ర రెండో షెడ్యూల్‌ను ఇటీవలే న్యూజిలాండ్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. శ్రీ కాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో భక్తిరస ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఈ సినిమాలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, ప్రభాస్ వంటి అగ్ర నటులు భాగం అవుతున్నారు.
ఈ సినిమా తాలూకు తాజా అప్డేట్ వెలువడింది. ఈ చిత్రానికి ప్రభుదేవా నృత్యరీతుల్ని సమకూర్చబోతున్నారు. ఈ మేరకు చిత్ర బృందం న్యూజిలాండ్‌లో ఆయనకు స్వాగతం పలికింది. ప్రభుదేవా రాకతో ‘కన్నప్ప’ చిత్రం మరో స్థాయికి వెళ్లిందని, ఆయన కొరియోగ్రఫీ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

