Prabhas | మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్.. వారికి రూ.35 లక్షలు విరాళం
Telugu Film Directors Association | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్‌కు తాజాగా ప్రభాస్ రూ.35 లక్షల విరాళం ఇచ్చినట్లు టీఎఫ్‌డీఏ అసోసియేషన్ ప్రకటించింది. 2024 మే 4న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా.. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
Telugu Film Directors Association | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్‌కు తాజాగా ప్రభాస్ రూ.35 లక్షల విరాళం ఇచ్చినట్లు టీఎఫ్‌డీఏ (Telugu Film Directors Association) అసోసియేషన్ ప్రకటించింది. 2024 మే 4న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా.. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జన్మదినం (మే 4) సందర్భంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న డైరెక్టర్స్ డేని ఈ సారి ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే అగ్ర హీరోలు అందరికి ఆహ్వానం అందింది. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు టీఎఫ్‌డీఏ ఆహ్వానం అందించగా.. ఫిల్మ్ డైరెక్టర్స్ డే ఘనంగా జరిపించండి అంటూ ప్రభాస్ రూ.35 లక్షల విరాళం ఇచ్చినట్లు అసోసియేషన్ తెలిపింది.
Darling’s love for TFI & directors
Rebel Star #Prabhas donates 35Lakhs to Telugu Film Directors Association #TFDA welfare!👏👏 pic.twitter.com/ifVXTNX3y3
— BA Raju’s Team (@baraju_SuperHit) April 23, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
Telugu Cinema | హింసే పరమావధిగా టాలీవుడ్ సినిమాలు.. వెనకబడుతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ!
Vivek Oberoi | రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్.. రెమ్యునరేషన్ రూ.6 కోట్లు క్యాన్సర్ బాధిత చిన్నారులకు విరాళం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

