‘రా’ ఏజెంట్‌గా ప్రభాస్

‘బాహుబలి’ చిత్రంతో హీరోగా జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రభాస్. ఈ చిత్ర అద్వితీయ విజయం అనంతరం బాలీవుడ్ అగ్రదర్శకులు సైతం ప్రభాస్‌తో సినిమా చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ప్రభాస్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్(‘వార్’ ఫేమ్) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ ‘రా’ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. రోమాంచితమైన యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లోనే జరుగనున్నట్లు చెబుతున్నారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదికి చెందిన అగ్రనటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. త్వరలో చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’, ‘సలార్’ సినిమాల్లో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

