Prabhas – Allu Arjun | ఒకే వేదికపై సందడి చేయనున్న ప్రభాస్ – అల్లు అర్జున్.. ఎక్కడంటే?
Tollywood Directors Day | | సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. టాలీవుడ్ అగ్ర హీరోలు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారు. టాలీవుడ్ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA) ప్రతియేట డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ (Directors Day) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Tollywood Directors Day | | సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. టాలీవుడ్ అగ్ర హీరోలు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారు. టాలీవుడ్ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA) ప్రతియేట డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ (Directors Day) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం కూడా మే 04న ఈ వేడుకలను నిర్వహించాలని చూడగా.. అనుకోని కారణాల వల్ల మే 19కి వాయిదా పడింది.
అయితే ఈ వేడుకలకు ఇంకా మూడు రోజులే ఉండటంతో ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వేడుకకు ముఖ్య అతిథిలుగా మెగాస్టార్ చిరంజీవితో పాటు, విక్టరీ వెంకటేష్, నాని పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే తాజాగా ఈ వేడుకకు సంబంధించి మరో సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ వేడుకలో టాలీవుడ్ అగ్ర హీరోలు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌లు హాజరుకానున్నట్లు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA) ప్రకటించింది. ఈ నెల 19న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు టీఏఫ్డీఏ ప్రకటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

