Poonam Kaur | ఆ దర్శకుడు ఒక అమ్మాయిని మోసం చేసి గర్భవతిని చేశాడు : పూనమ్ కౌర్
Poonam Kaur | టాలీవుడ్ నటి పూనం కౌర్ మరో సంచలన పోస్ట్ పెట్టింది. టాలీవుడ్‌లోని ఒక దర్శకుడు ఒక అమ్మాయిని అవకాశలు ఇస్తానని మోసం చేసి గర్భవతిని చేశాడు అంటూ పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Poonam Kaur | టాలీవుడ్ నటి పూనం కౌర్ మరో సంచలన పోస్ట్ పెట్టింది. టాలీవుడ్‌లోని ఒక దర్శకుడు ఒక అమ్మాయిని అవకాశలు ఇస్తానని మోసం చేసి గర్భవతిని చేశాడు అంటూ పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
నటి పూనం కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా ఈ పంజాబీ బ్యూటీ కి తెలుగులో మంచి గుర్తింపు ఉంది అని చెప్పవచ్చు. అయితే ఈ భామ ఈ మధ్య వరుసగా దర్శకుడు త్రివిక్రమ్‌తో పాటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లను విమర్శిస్తూ పోస్ట్‌లు పెడుతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ ఎలాంటి వాడో, ఆయన చెడు స్వభావం ఎంటో నాకు తెలుసు. ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారు. అంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత చిట్టి బాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
పూనమ్‌కి పిచ్చి పట్టింది అందుకే ఇలా మాట్లాడుతుంది. ఆమెకు ఏమైనా జరిగివుంటే ఫిలిం ఛాంబర్ లో వచ్చి ఫిర్యాదు చేయాలి కానీ ఇలా లేనిపోని కామెంట్లు చేయడం ఎందుకు అంటూ చిట్టిబాబు ఆగ్రహాం వ్యక్తం చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై చిట్టిబాబుపై విరుచుకుపడింది పూనం కౌర్.
తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకుడు ఒక పంజాబీ అమ్మాయిని గర్భవతిని చేసి ఆమె కెరియర్ నాశనం చేశాడు అంటూ సంచలన ట్వీట్ చేసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జోక్యంతో ఆ పంజాబీ బ్యూటీ కి కాస్త సహాయం దొరికింది. అతడు లీడర్ గా మారినా నటుడు కాదు. అతడు దర్శకుడు. అయితే ఈ విషయంలోకి తనను, ఓ నటుడు, రాజకీయ నాయకుడిని అనవసరంగా లాగారు అంటూ పూనం రాసుకోచ్చింది. అయితే పూనం చేసిన వ్యాఖ్యలు ఎవరిపై అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
clarification –
it’s not the actor turned politician who impregnated n aborted the girl which ended her career – it’s the director who did it -maa involvement helped the half punjabi actor , I and actor/politician were pulled unnecessarily due political desperation #punjabigirl.— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 9, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

