Pooja Hegde | పూజమ్మ చాలా బిజీ..రెండు షిఫ్టులు..24 గంటలు షూటింగ్
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులు, మూవీ లవర్స్‌ను ఎంటర్ టైన్ చేస్తోంది పూజాహెగ్డే (Pooja Hegde). ఈ భామ క్షణం కూడా తీరిక లేకుండా షూటింగ్స్ తో ..డే అండ్ నై షిఫ్టుల వారిగా పనిచేస్తూ కొత్త హీరోయిన్లకు స్పూర్తిగా నిలుస్తోంది.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది పూజాహెగ్డే (Pooja Hegde). తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులు, మూవీ లవర్స్‌ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ భామ క్షణం కూడా తీరిక లేకుండా షూటింగ్స్ తో బిజీబిజీగా గడిపేస్తుంది. డే అండ్ నై షిఫ్టుల వారిగా పనిచేస్తూ కొత్త హీరోయిన్లకు స్పూర్తిగా నిలుస్తోంది. ఈ భామ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి జనగణమన (Jana Gana Mana).
పూరీ జగన్నాథ్ డైరెక్ట్ (Puri Jagannadh)చేస్తున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఇటీవలే మేకర్స్ ముంబైలో షూటింగ్ మొదలుపెట్టారు. ఇవాళ పూజాహెగ్డే షూటింగ్ షెడ్యూల్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ రాసుకొచ్చింది. షూటింగ్ 24 గంటలపాటు కొనసాగుతోంది. షూటింగ్ మారథాన్‌లో ఇది మొదటి షిఫ్ట్. రెండు షిఫ్టుల్లో 24గంటల షూటింగ్ మారథాన్‌లో పాల్గొనేందుకు అందరం సిద్దం అంటూ క్యాప్షన్ పెట్టింది.
లొకేషన్లో డైరెక్టర్ అండ్ టీంతో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేయగా..నెట్టింట్లో వైరల్ అవుతోంది. పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్, వంశీపైడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో 2023 ఆగస్టు 2న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

